Tag Archives: Do you know what will happen due to omens? Is it good to see omens?

శకునాలవల్ల జరగబోయేది తెలుస్తుందా? శకునాలు చూడటం మంచిదేనా ?

మనిషికి జరుగబోయే శుభాశుభాలను దేవుడు ముందుగానే తెలియ పరుస్తుంటాడని హిందువుల విశ్వాసం. అందువల్లనే చాలామంది శకునాలు చూస్తుంటారు. రాహుకాలం చూచుకొని పనులు ప్రారంభిస్తున్నారు అయితే నక్షత్రం రాహుకాలం చూచుకొని మనం జన్మించం! ముహూర్తం చూచుకొని మరణించం! మనిషికి ఆత్మబలం సన్నగిల్లినపుడే ఇవన్నీ దగ్గర చేరతాయి. అంతే తప్ప శకునాలు చూడటం మంచిది కాదు బస్సులు, రైళ్ళు, విమానాలు శకునాలు తీసుకొని బయలుదేరవు. విధిమీద నమ్మకం లేని వాళ్ళు శకునాలు చూస్తారు. …

Read More »