Tag Archives: Does Rudraksha cause sins to disappear and become popular?

రుద్రాక్షధారణ వల్ల పాపాలు నశించి జనాకర్షణ కలుగుతుందా

1. రుద్రాక్ష ధారణ వల్ల భగవదనుగ్రహం ప్రాప్తించి, ధారణ చేసిన వ్యక్తి యొక్క సమస్తపాపాలూ హరించబడతాయి 2. రుద్రాక్షలు ధరించినవారికి సంపదకు, ఆరోగ్యానికి జీవితంలో లోటుండదు. 3. రుద్రాక్షలకు ప్రధానంగా త్రివిధ ఉపయోగాలున్నాయి. అందులో మొదటిది – ఆధ్యాత్మ ప్రయోజనం (అద్భుత యోగసాధన, విజ్ఞానాభివృద్ధి) రెండవది- మానసిక ప్రయోజనం (మనోరుగ్మతలు, ఏకాగ్రత లోపించుట) మూడోది దైహిక ప్రయోజనం (శరీరానికి సంబంధించిన రకరకాల బాధలు నివారణ) 4. రుద్రాక్షలు పూజించబడేచోట ధనం …

Read More »