Tag Archives: dwaraka gomati chattalu

గోమతి చక్రాలు అంటే ఏమిటి ? గోమతి చక్రాల వల్ల మనకు ఏమి ఉపయోగం ? ఎన్ని గోమతి చక్రాలు మన దగ్గర ఉంచుకోవాలి ?

 గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రమ్ లాగా ఉంటుంది. దీనినే ‘నాగ చక్రం’ అని ‘విష్ణు చక్రం’ అని కూడా అంటారు. ఇది నత్త గుళ్ళ మాదిరి ఉంటుంది. అందువల్ల దీనిని ‘నత్త గుళ్ళ’ స్టోన్ అని కూడా అంటారు.   గోమతి చక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గా ఉంటుంది. గోమతి చక్రం ముందుభాగం తెల్ల గాను, కొన్ని ఎర్ర గాను ఉంటాయి. తెల్లగా …

Read More »