Tag Archives: female

భార్యాభర్తలు సంసారం ఎలా చేసుకోవాలి? మంచి సంతానం కలగాలి అంటే ఏమి చెయ్యాలి? ఏ ఏ సమయాల్లో భార్యా భర్తలు కలుసుకోకూడదు?

మగవాడు తనని నమ్మి ప్రేమించి, తనతో వచ్చిన ఆడదానికి ముందుగా కడుపునిండా తిండి పెట్టాలి ఆ తర్వాత స్త్రీ తన సిగ్గును దాచుకోవటానికి బట్టలివ్వాలి. తన అంద చందాల రక్షణనిమిత్తం గృహమనే భద్రతనివ్వాలి. ఆ తర్వాత రాత్రివేళలో మాత్రమే కలవాలి. స్త్రీలలో రజస్సు వచ్చిన అనగా చివరి రోజులు మంచివి రజస్సు కనబడిన నాలుగు రోజులు దూరంగా ఉండాలి. 4,6,8,10,12,14,16, 18 ఇలా సరిసంఖ్య రోజుల్లో మాత్రమే కలిస్తే పుత్రసంతానం …

Read More »