Tag Archives: festivals

నవరాత్రుల విశిష్టత ఏమిటి ? నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలి

నవరాత్రులంటే తొమ్మిది రాత్రులు. మనం స్త్రీ-పురుషదేవతల్ని వేర్వేరుగా పూజిస్తాం కానీ ఆ ఇద్దరూ ఒకటే అందుకే కాళిదాస మహాకవి “వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ” అంటూ శిరస్సు వంచాడు. సంఖ్యలన్నింటిలోకి ‘తొమ్మిదవ’ సంఖ్య దైవసంఖ్యగానూ, బ్రహ్మ సంఖ్య గానూ చెబుతారు. ఆశ్వయుజంలో దేవీ నవరాత్రులు, చైత్రమాసంలో వసంత నవరాత్రులు, భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు అన్నీ తొమ్మిది రాత్రులు జరిపే దైవోత్సవాలే! తిరుమల …

Read More »