Tag Archives: garuda puranam in telugu lyrics

గరుడ పురాణం ఇంట్లో ఉంచి చదువుకోవచ్చా? మనం చేసే పాపాలకు యమలోకంలో ఏ శిక్షలు వేస్తారంటే..

వ్యాస మహర్షి రచించిన 18 పురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవచ్చు. ఈ గరుడ పురాణంలో నరకం గురించి, పాపాత్ముల శిక్షల గురించి గరుత్మంతుడు శ్రీ మహా విష్ణుని అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు ఉంటాయి. దీనిలో ప్రేత కల్పం ఉండటం వల్ల ,అనగా చని పోయిన వ్యక్తికి శ్రాద్ధం ఎలా పెట్టాలి ,పిండం ఎలా పెట్టాలి, ఏ ఏ దానాలు …

Read More »