Tag Archives: goddess sri lakshmi

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా? అలా పూజిస్తే అరిష్టమా ?

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా? అలా పూజిస్తే అరిష్టమా ? లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదు అనేది ఒక మూఢనమ్మకంగా ఏర్పడిందే కానీ ఏ గ్రంథాలలో యే దేవతని యేవిధంగా అర్చించాలి అనే విషయాన్ని పరిశీలిస్తే మటుకు పాదాలనే పూజించాలి అంటాయి ఆ గ్రంథాలన్నీ . విశేషించి పాదాలే పూజచేయడం శ్రీవెంకటేశ్వరస్వామిని అర్చించే సమయంలో మనం గమనిస్తూంటాం. అన్నమాచార్యులవారు బ్రహ్మకడిగిన పాదము అని చెప్పారు. అలాగే బలిచక్రవర్తి కూడా వామనుని పాదాలను జలముతో …

Read More »