Breaking News

Tag Archives: horoscope doubts in telugu

ప్రదక్షిణ అంటే ఏమిటి ? ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చెయ్యాలి ? ప్రదక్షిణలు చేస్తే ఉపయోగం ఏమిటి ?

మనం గుడికెళ్ళినపుడు ప్రదక్షిణాలు చేస్తాం.ఆ ప్రదక్షిణలు కూడా ఏదయినా ఫలితం ఆశించి చేస్తూ ఉంటాం. “స్వామి నాకు ఫలాన పని అయ్యెటట్టు చూడు, నీకు 108 ప్రదక్షిణాలు చేస్తాను, ఈ పరీక్ష గట్టెకెట్టట్లు చేయి 11 ప్రదక్షిణాలు చేస్తా అని” రకరకాలుగా కోరుతుంటారు. అసలా ప్రదక్షిణ అనేదాని గురించి ఇపుడు తెలుసుకుందాం. ఈ విశ్వంలో కలిపించే దైవం సూర్యుని చుట్టు అనేక గ్రహాలు తిరుగుతూంటాయి. అలా ప్రదక్షిణ చేయడం వలనే …

Read More »

శ్రీ‌కృష్ణుడి గుండె పూరీ జ‌గ‌న్నాథ ఆలయంలోని విగ్ర‌హంలోఉందా ?

పూరీ జ‌గ‌న్నాథ స్వామి ఆల‌యంలో స్వామి వారి విగ్ర‌హంలో శ్రీ‌కృష్ణుడి గుండె ఇప్ప‌టికీ ఉంది. అది ఎలా ఉంటుందో ఎవ‌రికీ తెలియదు. కొంద‌రు అది ఆభ‌ర‌ణం రూపంలో ఉంటుందంటారు. కొంద‌రు అయితే ఆ గుండె తాంత్రిక యంత్రం రూపంలో ఉంటుందంటారు. కొంద‌రు అది ఒక క‌ళాకృతి రూపంలో ఉంటుందంటారు. అయితే దాన్ని చూసిన వారు ఇప్ప‌టికీ ఎవ‌రూ లేరు.అయితె ఎవరు చూడకుండా కృష్ణుడి విగ్రహంలో వుందని ఎలాచెబుతారు. అందుకే ఈ …

Read More »

పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి ? ఆ రోజు ఏ ఏ కార్యక్రమాలు చెయ్యాలి ?

చాలా మందికి ఉన్న సందేహం మనం పుట్టినరోజు అనేది తిధుల ప్రకారం జరుపుకోవాలా లేక ఇంగ్లీష్ తేదీల ప్రకారం జరుపుకోవాలా అనే విషయంలో సందేహం వస్తూ ఉంటుంది. ప్రస్తుతకాలంలో చాలా మంది విదేశీ సాంప్రాదాయ మోజులోపడి ఆ పద్ధతులనే అలవాటు చేసుకుని స్వదేశీ సంప్రాదాయం సంస్కృతిని ముఖ్యంగా శాస్త్రాన్ని మరిచిపోతున్నారు.వాస్తవంగా పుట్టిన రోజు అనేది తిధుల ప్రకారం చేసుకోవడమే మంచిది. మన భారతీయ హిందు సాంప్రదాయ ప్రకారం దీపాన్ని వెలిగించే …

Read More »

బూడిద గుమ్మడి కాయ ఇంటి గుమ్మానికి ముందు కడితే నరఘోష నరపీడ నరదృష్టి నరశాపం తగ్గుతుందా ?

గుమ్మడి కాయ ఇంటి గుమ్మానికి వేలాడదీయం వలన మనకు ఏమి మంచి జరుగుతుందో తెలుసు కోవాలి అనుకుంటే ఈ విషయాన్ని పూర్తిగా చదివి తెలుసుకోండి.తెలుసుకొని ఆచరించండి. మనకు దొరికే కాయగూరలలో సంవత్సర కాలం పాటు పాడవకుండా నిలువ ఉండేది గుమ్మడి కాయ ఒక్కటే. అంత కెపాసిటి కలిగిన బూడిద గుమ్మడి కాయ మనం దృష్టి దోష నివారణ కొరకు గుమ్మం పై కడుతే కట్టిన కొన్ని రోజులకే పాడై పోతూ …

Read More »

జ్యోతిష శాస్త్రాన్ని నిజంగా నమ్మవచ్చా ? జ్యోతిష శాస్త్రం ప్రకారం శాంతులు చేసుకుంటే భవిష్యత్తు మారుతుందా ?

  జ్యోతిష్య శాస్త్రం మూలంగా మనకు జరగబోయే చెడును తప్పించుకొని, మంచి జరిగేటట్లు చేసుకోవచ్చు. సంతానం, ఆరోగ్యం, ఆయుష్షు, ధనం,వృత్తి, పెళ్లి ఇలాంటి విషయాల గురించి తెలుసుకొని ముందు జాగ్రత్త తీసుకోవచ్చు. మనిషికి తెలిసిన అన్ని శాస్త్రాలలోకి జ్యోతిషం గొప్పది. పుట్టిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడిటిని బట్టి మనిషి వ్యక్తిత్వం, జీవితంలో జరుగబోయే సంఘటనలు, ఆయు ప్రమాణం, ఇతర వివరాలు ఏ ఇతర సైన్సు ఇపుడు చెప్పలేదు. …

Read More »

దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటి? ఏ దానం చేస్తే ఏ ఫలితం వస్తుంది ?

పేదవారికి, అనాదలకు, అభాగ్యులకు దానం చేయడం వలన మనకున్న కష్టాలు తీరి, ఆనందమయ జీవితం గడుపుతాము.కానీ పురాణాలు శాస్త్రాల ప్రకారం పేద బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది.అయిన మన స్తోమతకు తగ్గట్టుగా దాన ధర్మలు చేసి మంచి ఫలితాన్ని పొందవచ్చు.ఈ క్రింద ఉన్న దానాలలో మీరు చేయగలగినవి చేసుకోండి. 1. బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగుతాయి. 2. వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. …

Read More »

పితృ దోషం అంటే ఏమిటి ? పితృ దోష నివారణకు ఏమి చెయ్యాలి ?

ఈ దోషాలు 4 రకాలుగా ఉంటాయి.వాటిలో ఒకటి పితృ దోషం. దీని గురించి ఈ రోజు తెలుసు కుందాం.ఈ దోష పరిహారం చేసుకోకుంటే అనేక కష్టాలు నష్టాలు కలుగు తాయి.   పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం …

Read More »

ఆలయాల నిర్మాణం జరిగేటప్పుడు దానం చేయవలసిన వస్తువులు ఏంటి? ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం వస్తుంది?

విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం 341 అధ్యాయం లో దేవాలయాల నిర్మాణం అపుడు ఏ ఏ దానాలు చేయాలో చెప్పింది. దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ, దాని నిర్మాణ నిర్వహణలకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది. దర్శనానికి వెళ్ళిన వారికి శాంతిని ప్రసాదించేదిగానూ ఉంటుంది. అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలను అందిస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు. …

Read More »

పూజ గదిలో పెట్టకూడని దేవుళ్ళ ఫోటోలు ఏమిటి? పూజ గదిలో విగ్రహాలు పెట్టుకోవచ్చా? పెడితే ఇంటికి అరిష్టమా?

మనం పూజ గదిలో కొన్ని దేవుళ్ళ, దేవతా మూర్తులు ఫోటోలు పెట్టుకోకూడదు.అంటే అవి వుండే స్థితిని బట్టి మనకు కొన్ని సార్లు అపకారం జరిగే అవకాశం ఉంది.అంతేగాక విగ్రహాలు కూడా కొన్ని పెట్టుకోకూడదు, ఎందుకంటే వాటి పరిమాణం ఎక్కువుంటే అపుడు కూడా మనకు అపకారం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల గురించి ఇపుడు తెలుసుకుందాం…. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం …

Read More »

బిల్వ వృక్షం ఎలా పుట్టింది?బిల్వ పత్రాలంటే శివునికి ఇష్టమా? బిల్వ పత్రాలతో పూజ చేస్తే ఏంటి ఫలితం?

మహాదేవుడు శ్రీ శివుడికి అత్యంత ఇష్టం ఈ బిల్వ (మారేడు) పత్రం . ధన కారకురాలు లక్ష్మీదేవికి ప్రతిరూపం ఈ బిల్వవృక్షం. అది ఎలా అంటే ఈ వ్యాసం ఒకసారి చదవండి….. ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా , శ్రీహరి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె “ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. మీ అనురాగం నాకు పుష్కలంగా ఉంది, నాకంటే అదృష్టవంతురాలెవరు చెప్పండి?” …

Read More »