Tag Archives: Horoscope in telugu

ఏలినాటి శని అంటే ఏమిటి? దాని నివారణ చర్యలు ఏమిటి

ఏల్నాటి శనిదోషం, అర్ధాష్టమ శనిదోషం అని, అష్టమ శనిదోషం అని శనిదోషాలు మూడు రకాలుగా ఉంటాయి. ఈ ఏల్నాటి శనిదోషం ఏడున్నర సంవత్సరములు ఉంటుంది. ఈ శనిదోషం 3 భాగాలుగా ఉంటుంది .ఒక్కో భాగం రెండున్నర సంవత్సరం ఉంటుంది.ఒక్కో రెండున్నర సంవత్సరం ఒక్కో విధమైన కష్టాలు వస్తాయి. 1.మొదటి రెండున్నర సంవత్సరాలు ఊహించని ఖర్చులు అధికమవ్వడం, అశాంతి, సుఖం లేకపోవడం, ఆందోళన వంటివి ఉండగలవు. 2. రెండో రెండున్నర సంవత్సరాలు …

Read More »

షష్టిపూర్తి చేసుకోవడం అవసరమా? షష్ఠి పూర్తి ఎందుకు చేసుకోవాలి.?

షష్ఠి పూర్తి ఎందుకు చేసుకోవాలి? షష్టిపూర్తి చేసుకోవడం అవసరమా? షష్టిపూర్తి  విశిష్టత ఏంటి?   మనిషి తన జీవితం లో బాల్యం, కౌమారం, యవ్వనం దశలను దాటుతాడు. 60 సంవత్సరాల తర్వాత మిగిలింది అనుభవపూర్ణమైన వార్ధక్యమే! 60 ఏండ్ల నాటికి జీవితంలో చూచిన ఎత్తుపల్లాలెన్ని ! చవిచూచిన కష్ట సుఖలెన్ని! మింగలేక మింగిన భాదలెన్ని! అయిన వారి వల్ల, కాని వారివల్ల అనుభవించిన నరకాలెన్ని! భార్య చీర కొంగుతో తుడుచుకున్న …

Read More »

పూజకు పనికిరాని పువ్వు అంటే ఏంది?

ఒకానొకప్పుడు విష్ణువు, బ్రహ్మదేవుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటూవుంటే శివుడు వారికి ఒక పరీక్ష పెట్టి ఎవరు గెలిస్తే వాళ్లే గొప్ప అన్నాడు.   అపుడు శివుడు శివలింగం ముందు భాగాన్ని బ్రహ్మ, చివరి భాగాన్ని విష్ణువు చూసి రావాలి అని పందెం వేస్తాడు. దేవతల సాక్షిగ బయలుదేరారు ఇద్దరు. బ్రహ్మకు ఎంతదూరం వెళ్లిన శివలింగం ముందు భాగం ,విష్ణుకి శివలింగం చివరి భాగం కనిపించలేదు. …

Read More »

దేవుని పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే దోషమా ?

ముందుగా మనం కొబ్బరి కాయనే దేవునికి ఎందుకు కొట్టాలి తెలుసు కుందాము. మంచి నీరు , ఉప్పు నీరు ఉన్న ప్రదేశాల్లో కూడా కొబ్బరి నీరు తియ్యగా ఉంటుంది. ఆహారంగా, ఆరోగ్యం కోసం ఇది బాగా ఉపయోగ పడుతుంది కాబట్టి.   ముందుగా మనం కొబ్బరి కాయనే దేవునికి ఎందుకు కొట్టాలి తెలుసు కుందాము. మంచి నీరు , ఉప్పు నీరు ఉన్న ప్రదేశాల్లో కూడా కొబ్బరి నీరు తియ్యగా …

Read More »

చేతబడి చేస్తే ఏం జరుగుతుంది ?

చాల మంది చేతబడి అన్న మాట వింటేనే  భయపడుతుంటారు, ముందు అసలు చేతబడులు ఉన్నాయో లేదో తెలుసుకుందామ.. ఇంతకు ముందు గ్రామాలలో వైద్య సదుపాయం సరిగా ఉండేది కాదు. అందువలన వారికి ఏ విధంగా నైనా అనారోగ్యం వచ్చి సన్న బడి, ఆహారం తినటం ఇష్టం లేక పోయినా, రాత్రి నిద్ర పట్టక ఏవేవో ఆలోచనలతో ,లోపల అనుకోవాల్సిన మాటలు బైటకు పెద్దగా అంటున్నా , అనారోగ్య కారణంగా శారీరక …

Read More »

నెమలి పించం శ్రీకృష్ణుడు ఎందుకు పెట్టుకుంటారు?

శ్రీ కృష్ణుడు అనగానే మనకు ఆయన శృంగార రూపం గుర్తుకు వస్తుంది. తర్వాత ఆయన 8 మంది భార్యలు, 16000 మంది ప్రియ భామలు,గోపికలు గుర్తుకు వస్తారు.   నరకాసురుడు అను రాక్షసుడు భైరవ పూజ చేయుటకు ,అతని గృహంలో 16000 మంది కన్యలను బందించినాడు. అపుడు కృష్ణుడు నరకాసురుడ్ని సంహరించి, ఆ కన్యలను వారి వారి రాజ్యాలకు వెళ్లమంటాడు. కానీ వారు వాళ్ళ రాజ్యాలకు వెళ్ళటానికి ఇష్టపడక శ్రీ …

Read More »

అసలు పాతివ్రత్యం అంటే ఏమిటి ?

ఏ శాస్త్రం లోను ,పురణాలలోను ,స్మృతుల్లోను పాతివ్రత్యం స్త్రీలకు మాత్రమే ఉండాలని చెప్పలేదు. ఒకవేళ అది ఎవరన్నా పలానా శాస్త్రంలో ఉంది అంటే తప్పుడు శాస్త్రము. హిందు మతం ఏకపత్నీ వ్రతాన్ని ప్రోత్సహించింది. ఎందుకంటే రాముడు ఏకపత్నీ వ్రతుడు. అందుకే మనం ఎక్కువగా దేవుడిగా రాముడిని చెప్పుకుంటాము. మరి కృష్ణుడికి అంత మంది భార్యలు ఎందుకు వున్నారు? ఆయన అస్కలిత బ్రహ్మచారి అంటే ఒక్క స్త్రీ తోటి కూడా సంభోగం …

Read More »

చెడ్డ వారికి సుఖాలు మంచి వారికి కష్టాలు వస్తాయా ?

ఇంటిలో రక రకాల ఆహారపదార్దాలు ఉన్నా వాడు సుఖవంతుడు కాదు, కడుపునిండుగా ఆకలి ఉంది తినగలవాడు సుఖవంతుడు. అదృష్టవంతుదంటే అందమైన భార్య కలవాడు కాదు, అనుభవించగలిగిన ఆరోగ్యం కలవాడు. గొప్పవాడు అంటే పెద్ద పదవులు, అధికారం, పేరు ప్రతిష్టలు ఉన్న వాడు కాదు ,రాత్రి కంటినిండుగా హాయిగా నిద్ర పోయేవారు. సంతృప్తి అంటే ఖరీదైన భవంతులు, కార్లు, నౌకర్లు ఉండటం కాదు, కట్టుకున్న భార్యా బిడ్డలతో కలసి ఉన్న దాంట్లో …

Read More »

మొక్కులు తీర్చకుంటే కష్టాలు వస్తాయా ?

దేవుడు ఎవరి పాపాలను కానీ, పుణ్యాలను కానీ స్వీకరించడు, ఎవరి పాప పుణ్యాలను వారే అనుభవించాలి అని శ్రీకృష్ణుడు భగవద్గీత లో చెప్పాడు కదా.   మన కష్ట నష్టాలను,సుఖ దుఃఖాలను మన కర్తవ్య లోపాలను భగవంతునికి భాగస్వామ్యం కల్పించి ముడుపులు కట్టి దండాలు పెడితే కష్టాలు తీరిపోయి సుఖాలు కలుగుతాయా? కోరికలు తిరుతాయా? ముడుపులు కడితే మనశాంతి లభిస్తుంది అంటే కానీ కోరికలు తీరవు. దేవునికి లంచం ఇస్తే …

Read More »

ఏ రాశి వారికి ఏ సెల్ ఫోన్ కరెక్టో తెలుసా?!!

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక నిపుణులు అన్ని విషయాల్లోనూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇక మొబైల్ విషయానికి వస్తే.. ఏ వ్య‌క్తి అయినా త‌న‌ రాశి ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ను వాడితే దాంతో చాలా మంచి జ‌రుగుతుంద‌ట‌. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. మ‌రి 12 రాశుల‌ను బ‌ట్టి ఏయే రాశి వారు ఏయే స్మార్ట్‌ఫోన్ల‌ను వాడ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!   ఏ రాశి వారికి ఏ సెల్ ఫోన్ కరెక్టో తెలుసా?!! 1. …

Read More »