Breaking News

Tag Archives: horoscope remedies in telugu

ఇంటిపెద్ద మరణిస్తే ,వారి కుటుంబ సభ్యులు శివాలయం లోనే నిద్ర ఎందుకు చేయాలి

భూమి మీద పుట్టిన ఎవరికైనా ఎంతటివారికైనా మహాత్ములకైనా చండాలునికైనా మరణించటం తప్పదు. ఎన్ని యాగాలు చేసినా ఎంత తపస్సు చేసినా మరణాన్ని తప్పించుకోవటం ఏ ప్రాణికీ సాధ్యంకాదు. అందరూ మరణిస్తారు. అందరూ మరణించవల్సిందే. “జాతస్య హి ధృవో మృత్యుః”. పుట్టుక అనేది వున్న ఏదైనా గిట్టి తీరవల్సిందే. అందుకే కర్మయోగులు, తత్వజ్ఞానులు, మరణాన్ని దేహ ధర్మంగా భావిస్తారుగాని దుఃఖించరు. మనిషి గొప్పతనం మనిషి ప్రణాళికా తత్వం, మనిషి ధర్మబద్ధజీవితం, మనిషి …

Read More »

ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషనివారణ కల్గి సంసారం అన్యోన్యంగా ఉంటుందా ?

దేవాలయాల్లో రావిచెట్టు, వేపచెట్టు  ఎందుకుంటాయి…?   రావిచెట్టుకి అశ్వత్థవృక్షమనీ, బోధివృక్షమనీ పేర్లున్నాయి. దాదాపు దేవాలయాలు రావిచెట్టు లేదా వేపచెట్టు వుంటాయి. ఎక్కువచోట్ల రావి వేప కలిసి వుంటాయి. రావి చెట్టు పురుషునిగా, వేపచెట్టు స్త్రీగా భావించి పూజించటం ఎక్కువ. రాగిని విష్ణు స్వరూపంగానూ, వేపను లక్ష్మీ స్వరూపం గానూ భావించి ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషనివారణ కల్గి సంసారం అన్యోన్యంగా వుంటుందని హిందువుల నమ్మకం. …

Read More »

దేవునికి స్నానం చేయకుండా పూజ చేయకూడదా ?ఎందుకు చేయకూడదు ?

శరీర మాలిన్యాలను తొలగించేది స్నానం. స్నానమనేది శుచి శుభ్రతల సంకేతమే గాని పవిత్ర కార్యం కాదు. పూజ చేయడానికి స్నానం చేయటానికి సంబంధం లేదు. కాని స్నానం చేసిన తరువాతనే పూజ చేయటంలో ఒక అంతరార్థం వుందని చెప్పవచ్చు! మామూలు స్నానం కానీ, శిరస్నానం కానీ అభ్యంగన స్నానం కాని చేసిన తర్వాత శరీర మాలిన్యాలన్నీ తొలగింపబడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. “ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల భాండశుద్ది లేని పాకమేల …

Read More »

తిరుమల తిరుపతిలో పూలబావి ప్రత్యేకత ఏమిటి ?తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి పాదరక్షలు ఎందుకు అరుగుతున్నాయి?

  తిరుమల తిరుపతిలో పూలబావి ప్రత్యేకత ఏమిటి ? అద్దాల మంటపానికి ఉత్తరం దిక్కున ఉంది ఈ పూలబావి. స్వామి వారికి సమర్పించిన తులసీ, పూలదండలు, పువ్వులు ఎవ్వరికి ఇవ్వకుండా ఈ పూల బావి లో పడేస్తారు. ఆపదవచ్చినప్పుడు తొండమానుడు ఈ పూలబావి రహస్య సొరంగ మార్గం ద్వారానే ఆ వెంకటేశ్వరస్వామిని శరణువేడాడు. స్వామి వారు ఆ ఆపద సమయంలో ఏకాంతంగా ఉన్నారు. తొండమానుడు చూసి శ్రీమహా లక్ష్మి సిగ్గుతో …

Read More »

శివలింగం ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు? కోరిన కోరికలు తీరాలంటే ఏ మాసంలో ఏ అభిషేకం పరమేశ్వరునికి చెయ్యాలి ?

  శివునికి నిత్యపూజ జరగాల్సిందే. కావున చెయ్యగలిగితేనే శివలిం గాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. శివలింగానికి నిత్యము ఖచ్చితమైన సమ యంలో అభిషేకమూ, నివేదన జరగాలి. ఇలా నిష్టగా చేసే పరిస్థితులు పోటీ ప్రపంచంలో లేవు. కానీ శివలింగాన్ని అలా నిత్య పూజ చెయ్యలేనప్పుడు మహాశివుని ఆగ్రహానికి గురికావటంకన్నా, మీకు దగ్గరిలోని గుడిలో శివలింగాన్ని ఇచ్చివేయటం మంచిది   కోరిన కోరికలు తీరాలంటే ఏ మాసంలో ఏ అభిషేకం పరమేశ్వరునికి చెయ్యాలి? …

Read More »

హనుమాన్ చాలీసా ఎవరు రాశారు ? హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? హనుమాన్ చాలీసా పఠిస్తే ఉపయోగం ఏమిటి?

హనుమాన్ చాలీసా అంటే తెలియని హిందువులు వుండరు. ఇది ఆంజనేయ స్వామి కి అత్యంత ఇష్టమైనది. అసలు ఈ హనుమాన్ చాలీసా ఎలా పుట్టిందో, దానికి కారణం ఎవరో ఇపుడు తెలుసుకుందాం. సుప్రసిద్ద హిందీ కవి ,శ్రీరామ భక్తులలో అగ్రగణ్యుడు ‘రామచరిత మానస్ ‘అనే పేరుతో రామాయణం రచించిన గోస్వామి తులసీదాసు తీర్థములు దర్శిస్తూ పండరీపురం చేరి ,అక్కడ కొంతకాలం నివసించాడు .నిత్యకృత్యాల్లో భాగముగా ఓ రోజున ‘చంద్రభాగా ‘ …

Read More »

భార్య మంగళసూత్రాన్ని వేసుకుంటే భర్త కి నూరేళ్ల ఆయుష్షునా? వేసుకోకుంటే ఏమి జరుగుతుంది ?

ప్రతి భర్త తెలుసుకుని భార్య మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి. ఎందుకంటే పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు. భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. 1. వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి బొట్టు మాత్రమే …

Read More »

చర్మం, చెమట, వెంట్రుకలు ఉన్న ప్రపంచంలో ఏకైక దేవుని విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా ?

స్వయంభువుగా చెప్పుకునే నారసింహుడి విగ్రహం. ఈ విగ్రహానికి చర్మం, వెంట్రుకలు ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఆ ప్రముఖ పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. * వరంగల్ జిల్లా లో మండపేట మండలం లో, మల్లూరు గ్రామంలో హేమాచల నృసింహ స్వామి దేవాలయం ఉంది. * నరసింహావతారం ఉగ్రస్వరూపం. సింహపుతల, మనిషి మొండెం కలిగిన రూపంలోన నరసింహుడు మనకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం లోక కంటకుడిగా మారిన హిరణ్యకసిపుడిని సంహరించడం కోసమే …

Read More »

ప్రదక్షిణ అంటే ఏమిటి ? ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చెయ్యాలి ? ప్రదక్షిణలు చేస్తే ఉపయోగం ఏమిటి ?

మనం గుడికెళ్ళినపుడు ప్రదక్షిణాలు చేస్తాం.ఆ ప్రదక్షిణలు కూడా ఏదయినా ఫలితం ఆశించి చేస్తూ ఉంటాం. “స్వామి నాకు ఫలాన పని అయ్యెటట్టు చూడు, నీకు 108 ప్రదక్షిణాలు చేస్తాను, ఈ పరీక్ష గట్టెకెట్టట్లు చేయి 11 ప్రదక్షిణాలు చేస్తా అని” రకరకాలుగా కోరుతుంటారు. అసలా ప్రదక్షిణ అనేదాని గురించి ఇపుడు తెలుసుకుందాం. ఈ విశ్వంలో కలిపించే దైవం సూర్యుని చుట్టు అనేక గ్రహాలు తిరుగుతూంటాయి. అలా ప్రదక్షిణ చేయడం వలనే …

Read More »

శ్రీ‌కృష్ణుడి గుండె పూరీ జ‌గ‌న్నాథ ఆలయంలోని విగ్ర‌హంలోఉందా ?

పూరీ జ‌గ‌న్నాథ స్వామి ఆల‌యంలో స్వామి వారి విగ్ర‌హంలో శ్రీ‌కృష్ణుడి గుండె ఇప్ప‌టికీ ఉంది. అది ఎలా ఉంటుందో ఎవ‌రికీ తెలియదు. కొంద‌రు అది ఆభ‌ర‌ణం రూపంలో ఉంటుందంటారు. కొంద‌రు అయితే ఆ గుండె తాంత్రిక యంత్రం రూపంలో ఉంటుందంటారు. కొంద‌రు అది ఒక క‌ళాకృతి రూపంలో ఉంటుందంటారు. అయితే దాన్ని చూసిన వారు ఇప్ప‌టికీ ఎవ‌రూ లేరు.అయితె ఎవరు చూడకుండా కృష్ణుడి విగ్రహంలో వుందని ఎలాచెబుతారు. అందుకే ఈ …

Read More »