Tag Archives: How to worship Nagula Chaviti day? Your wishes will come true if you worship on the day of the snake bite

నాగుల చవితి రోజు పూజ ఎలా చేసుకోవాలి ? నాగుల చవితి రోజు పూజ చేసుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి

వెలుగుల దీపావళి తరువాత వచ్చే కార్తీకశుద్ధ చవితిని నాగుల చవితి పండుగ అంటారు. నాగులచవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయవలెను. ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు మనం ధరించాలి. గడపకు పసుపు, కుంకుమ పూసి , గుమ్మానికి తోరణాలు కట్టి , పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించాలి. పూజా మందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి.  నాగేంద్రస్వామి …

Read More »