Tag Archives: Kulasekhara Pandya Krita Sri Somasundara Stotram telugu pdf

Kulasekhara Pandya Krita Sri Somasundara Stotram telugu-సోమసుందర స్తోత్రమ్ (కులశేఖరపాండ్య కృతం)

  కులశేఖరపాండ్య ఉవాచ – మహానీపారణ్యాంతర కనకపద్మాకరతటీ మహేంద్రానీతాష్టద్విపధృతవిమానాంతరగతమ్ | మహాలీలాభూతప్రకటితవిశిష్టాత్మవిభవం మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౧ || నమన్నాళీకాక్షాంబుజ భవసునాశీర మకుటీ వమన్మాణిక్యాంశుస్ఫురదరుణపాదాబ్జయుగళమ్ | అమందానందాబ్ధిం హరినయనపద్మార్చితపదం మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౨ || మహామాతంగాసృగ్వరవసనమదీంద్రతనయా మహాభాగ్యం మత్తాంధకకరటికంఠీరవవరమ్ | మహాభోగీంద్రోద్యత్ఫణగణిగణాలంకృతతనుం మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౩ || సమీరాహారేంద్రాంగదమఖిలలోకైకజననం సమీరాహారాత్మా ప్రణతజనహృత్పద్మనిలయమ్ | సుమీనాక్షీ వక్త్రాంబుజ తరుణసూరం సుమనసం మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ …

Read More »