అగ్ని ముఖముగానే అందరి దేవతారాధనలు జరుగుచున్నవి . అగ్ని యందు మంత్ర పూర్వకముగా దేవీ దేవతలను ఆవాహన చేసి, ఆ దేవతలను సంతృప్తి పరచు విధానమే ఈ హోమములు. ఈ క్రింద వివిధ కోరికలను అనుసరించి ఏ విధమైన హోమములు చేసుకోవాలో చెప్పటం జరిగినది. హోమం చేయడం వలన ఆ దేవుని అనుగ్రహం లభించి ఆ కోరికలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ హోమములు చేసుకుని మీ కోరికలు తీర్చుకుంటారు …
Read More »