రావణాసురుడు ప్రతిరోజు కోటి శివలింగానికి పూజ చేసే వారట ! ప్రతి ఒక్కరూ అన్ని శివలింగాలు పూజ చేయడం చాలా కష్టం కదా ! అందుకని ఈ శివలింగం లో చిన్నచిన్న శివలింగాలు 10,000 ఉన్నాయి .అంటే మనం ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే పది వేల శివలింగములకు ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలం వస్తుంది. పది సార్లు ప్రదక్షిణం చేస్తే లక్ష శివ లింగాలకు ప్రదక్షణ చేసిన ఫలితం వస్తుంది. అదే మీరు 108 సార్లు ప్రదక్షిణ చేస్తే చూడండి .ఎన్నో ఆలోచన మీరే చేయండి. ఒకే దగ్గర మీరు పూజ ప్రదక్షణ చేసుకోవడం కొరకు అందరికీ ఆ పుణ్యఫలం లభించాలని సదుద్దేశంతో ఈ శివలింగాన్ని తయారు చేయడం జరిగింది.ఈ శివలింగం గూడూరులోని సాయి సత్సంగం నిలయం లో ఉంది. శ్రీ సునీల్ స్వామి గారు పూజ అభిషేకాలు చేస్తుంటారు . భక్తులందరూ ఈ లింగానికి పూజ చేసుకుంటూ ఆనందంతో పరవశించిపోతూ ఉంటారు.
Om namshivaya
Om namah sivaya
Om namashivaaya
ఓం హర హర మహాదేవ
ఓం పరమేశ్వర భక్తుల
అందరినీ చల్లగా కాపాడే
బోలా శంకర స్వామి
వారి దివ్య ఆశీస్సులు అందరికీ కలగాలి
ఓం హరహర మహదేవ శంభోశంకర
🙏🙏🙏
ఓం నమశ్శివాయ
Om namah shivaya 🙏
Om namasivaya .Thanks for the information Ashok Anna
Thanks for your information.
Om namah sivaya
I’m namasiva namah